gu

CHIT

PSD FILES

PSD FILES
IF U WANT PSD FILES 7FOLLOWRS.BLOGSPOT.COM

DR





IF U WANT PSD FILES
PLEASE CONTACT : 8096027569

Wednesday, May 13, 2015

ఓటర్ కార్డు ను ఆధార్ కార్డు తో లింక్ ఎలా చేయాలి


మన భారతః ప్రభుత్వం బోగస్ ఓటర్ కార్డు ల ఏరివేత కార్యక్రమం చేపట్టింది.. ఇప్పుడు మనం ఓటర్ కార్డు ను ఆధార్ కార్డు తో లింక్ ఎలా చేయాలో తెలుసుకుందాం ..
బోగస్ ఓట్లని ఏరివేసే క్రమంలో భాగంగా ఎలక్షన్ కమీషన్ మన ఓటర్ ఐడిని ఆధార్ కార్డ్‌తో లింక్ చేసే పనికి పూనుకుంది. వెంటనే మీ ఓటర్ ఐడిని ఈ వీడియోలో చూపించిన విధంగా మీ ఆధార్ కార్డుతో లింక్ చేయడం ద్వారా మీ ఓటు హక్కు పొరబాటున కూడా కోల్పోకుండా కాపాడుకోండి.
1. ఆన్ లైన్ ద్వారా
I. మొదటగా ఎలక్షన్ ఆఫీస్ వెబ్ సైట్ ఓపెన్ చేయండి : క్లిక్ చేయండి
II. మీ ఓటర్ కార్డు నెంబర్ ఇవ్వండి (EPIC)
III. మీ ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వండి (16 డిజిట్)
IV. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి .. దేనికే పాస్ వర్డ్ మెసేజ్ వస్తుంది.
V. ఇప్పుడు “VALIDATE BUTTON” మీద క్లిక్ చేయండి.
VI. మీ ఓటర్ కార్డు నెంబర్ (EPIC) మరియు ఆధార్ కార్డు (UID) సరి చూసుకోండి .. అన్ని సరిగా ఉంటె "Seed" మీద క్లిక్ చేయండి.
అంతే ఓటర్ కార్డు ను ఆధార్ కార్డు తో లింక్ అయింది.
2. ఫోన్ ద్వారా ( ఆండ్రాయిడ్ & ఐ ఫోన్ అప్)
I . ఆండ్రాయిడ్ అప్
II . ఐ ఫోన్ అప్
3. మెసేజ్ ద్వారా
ఎలా మెసేజ్ చేయండి ఈ నెంబర్ కి (08790499899)
SEEDEPIC [space] [EPIC No] [space] [Aadhaar No]
4. కాల్ సెంటర్ ద్వారా .
1950 ఈ నెంబర్ కి కాల్ చేయండి

No comments:

Post a Comment


   
   
   
Loading...
Custom Slideshows.

ipl cricket live streeming

www.guidetoline.blogpsot.com © 2005-2010 Privacy Policy - Terms Of Use - Powered By www.guidetoline.blogpsot.com

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...